(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 204

॥ శ్రీః ॥
3.204. అధ్యాయః 204
Mahabharata - Vana Parva - Chapter Topics
మార్కండేయేన యుధిష్ఠిరంప్రతి ధుంధుమారోపాఖ్యానకథనారంభః ॥ 1 ॥
ఉదంకనామకమునేస్తపసా తుష్టేన విష్ణునా తస్మై వరదానం ॥ 2 ॥
తథా విష్ణునా ఉదంకంప్రతి కువలాశ్వేన ధుంధునామకాసురఘాతనవిధానపూర్వకమంతర్ధానం ॥ 3 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-204-0x(2453)(23955)
[శ్రుత్వా తు రాజా రాజర్షేరింద్రద్యుంనస్య తత్తథా।
మార్కండేయాన్మహాభాగాత్స్వర్గస్య ప్రతిపాదనం ॥] 3-204-1(23956)
యుధిష్ఠిరో మహారాజ పప్రచ్ఛ భరతర్షభ।
మార్కండేయం తపోవృద్ధం దీర్ఘాయుషమకల్మషం ॥ 3-204-2(23957)
విదితాస్తవ ధర్మజ్ఞ దేవదానవరక్షసాం।
రాజవంశాశ్చ వివిధా ఋషివంశాశ్చ శాశ్వతాః ॥ 3-204-3(23958)
న తేఽస్త్యవిదితం కించిదస్మిఁల్లోకే ద్విజోత్తమ।
అథ వేత్సి మునే వంశాన్మనుష్యోరగరక్షసాం ॥ 3-204-4(23959)
దేవగంధర్వయక్షాణాం కిన్నరాప్సరసాం తథా।
ఇదమిచ్ఛాంయహం శ్రోతుం తత్త్వే ద్విజసత్తమ ॥ 3-204-5(23960)
కువలాశ్వ ఇతి ఖ్యాత ఇక్ష్వాకుకులసంభవః।
కథం నామ విపర్యాసాద్ధుంధుమారత్వమాగతః ॥ 3-204-6(23961)
ఏతదిచ్ఛామి తత్త్వేన జ్ఞాతుం భార్గవసత్తమ।
విపర్యస్తం యథా నామ కువలాశ్వస్ ధీమతః ॥ 3-204-7(23962)
[వైశంపాయన ఉవాచ। 3-204-8x(2454)
యుధిష్ఠిరేణైవముక్తో మార్కండేయో మహామునిః।
ధౌంధుమారముపాఖ్యానం కథయామాస భారత ॥] 3-204-8(23963)
మార్కండేయ ఉవాచ। 3-204-9x(2455)
హంత తే కథయిష్యామి శృణు రాజన్యుధిష్ఠిర।
ధర్మిష్ఠమిదమాఖ్యానం ధుంధుమారస్య తచ్ఛృణు ॥ 3-204-9(23964)
యథా స రాజా ఐక్ష్వాకః కువలాశ్వో మహీపతిః।
ధుంధుమారత్వమగమత్తచ్ఛృణుష్వ మహీపతే ॥ 3-204-10(23965)
మహర్షిర్విశ్రుతస్తాత ఉదంక ఇతి భారత।
మరుధన్వసు రంయేషు ఆశ్రమస్తస్య కౌరవ ॥ 3-204-11(23966)
ఉదంకస్తు మహారాజ తపోతప్యత్సుదుశ్చరం।
ఆరిరాధయిషుర్విష్ణుం బహూన్వర్షగణాన్విభుః ॥ 3-204-12(23967)
తస్య ప్రీతః స భగవాన్సాక్షాద్దర్శనమేయివాన్।
దృష్ట్వా మహర్షిస్తద్బ్రహ్మ తుష్టావ వివిధైః స్తవైః ॥ 3-204-13(23968)
ఉదంక ఉవాచ। 3-204-14x(2456)
త్వయా దేవ ప్రజాః సర్వాః ససురాసురమానవాః।
స్థావరాణి చ భూతాని జంగమాని తథైవ చ ॥ 3-204-14(23969)
బ్రహ్మ వేదాశ్చ వేద్యం చ త్వయా సృష్టం మహాద్యుతే।
శిరస్తే గగనం దేవ నేత్రే శశిదివాకరౌ ॥ 3-204-15(23970)
నిఃశ్వాసః పవనశ్చాపి తేజోఽగ్నిశ్చ తవాచ్యుత।
బాహవస్తే దిశః సర్వాః కుక్షిశ్చాపి మహార్ణవః ॥ 3-204-16(23971)
ఊరూ తే పర్వతా దేవ స్వం నాభిర్మధుసూదన।
పాదౌ తే పృథివీ చైవ రోమాణ్యోషధయస్తథా ॥ 3-204-17(23972)
ఇంద్రసోమాగ్నివరుణా దేవాసురమహోరగాః।
ప్రహ్వాస్త్వాముపతిష్ఠంతి స్తువంతో వివిధైః స్తవైః ॥ 3-204-18(23973)
త్వయా వ్యాప్తాని సర్వాణి భూతాని భువనేశ్వర।
యోగినః సుమహావీర్యాః స్తువంతి త్వాం మహర్షయః ॥ 3-204-19(23974)
త్వయి తుష్టే జగచ్ఛాంతం త్వయి క్రుద్ధే మహద్భయం।
భయానామపనేతాసి త్వమేకః పురుషోత్తమ ॥ 3-204-20(23975)
దేవానాం మానుషాణాం చ సర్వభూతసుఖావహః।
త్రిభిర్విక్రమణైర్దేవ త్రయో లోకాస్త్వయా వృతాః ॥ 3-204-21(23976)
అసురాణాం సమృద్ధానాం వినాశశ్చ త్వయా కృతః।
తవ విక్రమణైర్దేవా నిర్వాణమగమన్పరం ॥ 3-204-22(23977)
పరాభవం చ దైత్యేంద్రాస్త్వయి క్రుద్ధే మహాద్యుతే।
త్వం హి కర్తా వికర్తా చ భూతానామిహ సర్వశః।
ఆరాధయిత్వా త్వాం దేవాః సుఖమేధంతి నిత్యశః ॥ 3-204-23(23978)
ఏవం స్తుతో హృషీకేశ ఉదంకేన మహాత్మనా।
ఉదంకమబ్రవీద్విష్ణుః ప్రీతస్తేఽహం వరం వృణు ॥ 3-204-24(23979)
ఉదంక ఉవాచ। 3-204-25x(2457)
పర్యాప్తో మే వరో హ్యేష యదహం దృష్టవాన్హరిం।
పురుషం శాశ్వతం దివ్యం స్రష్టారం జగతః ప్రభుం ॥ 3-204-25(23980)
విష్ణురువాచ। 3-204-26x(2458)
ప్రీతస్తేఽహమలౌల్యేన భక్త్యా తవ చ సత్తమ।
అవశ్యం హి త్వయా బ్రహ్మన్మత్తో గ్రాహ్యో వరో ద్విజ ॥ 3-204-26(23981)
ఏవం స చ్ఛంద్యమానస్తు వరేణ హరిణా తదా।
ఉదంకః ప్రాంజలిర్వవ్రే వరం భరతసత్తమ ॥ 3-204-27(23982)
యది మే భగవన్ప్రీతః పుండరీకనిభేక్షణ।
ధర్మే సత్యే దమే చైవ బుద్ధిర్భవతు మే సదా।
అభ్యాసశ్చ భవేద్భక్త్యా త్వయి నిత్యం మమేశ్వర ॥ 3-204-28(23983)
భగవానువాచ। 3-204-29x(2459)
సర్వమేతద్ధి భవితా మత్ప్రసాదాత్తవ ద్విజ ॥ 3-204-29(23984)
ప్రతిభాస్యతి యోగశ్చ యేన యుక్తో దివౌకసాం।
త్రయాణామపి లోకానాం మహత్కార్యం కరిష్యసి ॥ 3-204-30(23985)
ఉత్సాదనార్థం లోకానాం ధుంధుర్నామ మహాసురః।
తపస్యతి తపో ఘోరం శృణు యస్తం హనిష్యతి ॥ 3-204-31(23986)
[రాజా హి వీర్యవాంస్తాత ఇక్ష్వాకురపరాజితః]
బృహదశ్వ ఇతి ఖ్యాతో భవిష్యతి మహీపతిః ॥ 3-204-32(23987)
తస్య పుత్రః శుచిర్దాంతః కువలాశ్వ ఇతి శ్రతః।
స యోగబలామాస్థాయ మామకం పార్తివోత్తమః।
శాసనాత్తవ విప్రర్షే ధుంధుమారో భవిష్యతి ॥ 3-204-33(23988)
ఉదంకమేవముక్త్వా తు విష్ణురంతరధీయత ॥ 3-204-34(23989)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి చతురధికద్విశతతమోఽధ్యాయః ॥ 204 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-204-3 దేవదానవరాక్షసా ఇతి ధ. పాఠః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.